Main

రండూ మనవేమహిళా, పురుష కబడ్డీ ప్రపంచ కప్పులు

కైవసం చేసుకున్న భారత్‌ కబడ్డీ పురుషుల, మహిళల ప్రపంచకప్‌లు భారత్‌ సొంతంలూథియానా: ప్రపంచ కప్‌ కబడ్డీ టైటిల్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. పంజాబ్‌లో ఏకపక్షంగా …

అజార్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేయండి

హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) : భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, మురదా బాద్‌ ఎంపీ మహమ్మద్‌ అజా రుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. మ్యాచ్‌ …

దున్నేసిన స్పిన్నర్‌లు…

ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయంకొలంబో: స్పిన్నర్‌లు దున్నేశారు..ఫాస్ట్‌ బౌలర్లు రఫ్ఫాడించారు…బ్యాట్స్‌మెన్‌ బాదేశారు..టోటల్‌గా లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌పై నామ మాత్రంగా జరిగిన పోరులో ధోనిసేన భారీ విజయం సాధించింది..ఆదివారం …

సొంత పట్టణంలో ముర్రేకు ఘనస్వాగతం

డన్‌బ్లేన్‌ (స్కాట్లాండ్‌) ,సెప్టెంబర్‌ 17 :ప్రపంచ టెన్నిస్‌లో బ్రిటీష్‌కు గ్రాండ్‌శ్లామ్‌ కరవు తీర్చిన ఆండీముర్రే స్వదేశంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. వరుసగా లండన్‌ ఒలింపిక్స్‌ , …

ఐసీసీ వార్షిక అవార్డులు : అత్యుత్తమ వన్డే క్రికెటర్‌ కోహ్లీ

కొలంబో : భారత యువ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ గత యేడాది అత్యుత్తమ వన్డే క్రికెటర్‌ అవార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రతి యేడాది …

కోర్టు బోనులో డెక్కన్‌ చార్జర్స్‌ భవితవ్యం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంచైజీ డెక్కన్‌ చార్జర్స్‌ (డీసీ) భవితవ్యం కోర్టు బోనులో ఉంది. ఐపీఎల్‌తో డీసీకి ఉన్న ఒప్పందాన్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు రద్దు …

ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ శుభారంభం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ ఘన విజయం సాధించింది. స్విట్జర్లాండ్‌ క్రీడాకారిణి సబ్రినె జాక్వెట్‌పై 21-9, 21-4తేడాతో సైనా …

ప్రతి కార లక్ష్యమే నేడు శ్రీలంకతో భారత్‌ మూడో వన్డే

నిలకడలేమికి అసలైన ఉదాహరణగా చెప్ప వచ్చు టీమీండియా శ్రీలంక పర్యటనలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లంకపై ప్రతికారం తీర్చుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో లంకను …

కపిల్‌దేవ్‌కు బీసీసీఐ క్షమాభిక్ష

కోటి రూపాయల వన్‌టైమ్‌ బెనిఫిట్‌ ప్రకటించిన బోర్డు ముంబై, జూలై 25 : భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ను బీసీసీఐ మన్నించింది. అతన్ని తిరిగి …

కెప్టెన్‌గా నా ఓటు నాకేనంటున్న ధోని

శ్రీనగర్‌ జూన్‌ 4 : శ్రీనగర్‌కు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బారాముల్లాలోని సరిహద్దు నియ ంత్రణరేఖ (ఎల్‌ఓసీ)నిసందర్శించి న సందర్భంలో ఈ విషయాన్ని తెలిపాడు. …