Friday, 27 November 2026

Main

సాయంత్రం 6 నుంచి స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత `కమిషనర్‌ దినేష్‌ కుమార్‌

నెల్లూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకు నగరవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలపైన నగరంలోని షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు.…

చాపకిందనీరులా బ్లాక్‌ ఫంగస్‌

ఆందోళనలో జిల్లా ప్రజలు గుంటూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): ఒకవైపు కరోనా కోరల్లో చిక్కుకుని ఏపీ అల్లాడుతుండగా.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయట పడుతున్నాయి. దీంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గుంటూరు…

మంత్రివర్గ తప్పిదాలకు ఉద్యోగులను బలిచేస్తారా: యనమల

అమరావతి,ఆగస్ట్‌5(ఆర్‌ఎన్‌ఎ): మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే సమాచారాన్ని రాజ్యాంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాగ్‌ నివేదిక, అసెంబ్లీలో పెట్టే ఎఫ్‌ఆర్బీఎం రిపోర్టులు, బ్జడెట్‌ ఎక్స్‌పెండిచర్‌ సీఎఫ్‌ఎంఎస్‌ను ప్రజలకు అందుబాటులో ఉండేవన్నారు. సమాచారాన్ని…

ఎంపిటిసి,జడ్పీటీసిల ఎన్నికలపై వాదనలు పూర్తి

అమరావతి,ఆగస్ట్‌5( జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున లాయర్‌ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2021 జనవరి 8…

పచ్చనిచెట్లతోనే మనకు ఆరోగ్యం

మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గుంటూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి):ర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నాడు`నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు.…

పచ్చదనం పూర్తిగా విస్తరించాలని, మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతీ మొక్క కూడా రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం కోసం కృషి

  ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన సీఎం చెట్ల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడివుంది జగనన్న పచ్చతోరణం `వనమహోత్సవం కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి…

ధోని ధనాధన్‌ ఇన్నింగ్స్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం,  మెరుపులు మెరిపించిన మైక్‌ హస్సీ ధావన్‌, అమిత్‌ శ్రమ వృథా హైదరాబాద్‌కు తప్పని ఘోర పరాభవం చెన్నై ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) : ఐపీఎల్‌లో-6లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ హైదరాబాద్‌…

పుట్టపర్తిలో పోలీసుల తనిఖీలు

మహంతి గదిలో కంప్యూటర్‌ స్వాధీనం పుట్టపర్తి : బిట్టీ మహంతి కేసుకు సంబంధించి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేరళ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ రోజు వారు పుట్టపర్తిలో బిట్టీ మహంతికి ఇల్లు అద్దెకు ఇచ్చిన రామారావును విచారించారు.…

తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే : యడ్యూరప్ప

బెంగళూరు : తన తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ పార్టీ నేత యడ్యూరప్ప తెలిపారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటడమే తమ ముందున్న ధ్యేయమన్నారు. తన మొదటి లక్ష్మం నెరవేరిందన్నారు.…

అవినీతి నిరోధక చట్టం కింద శ్రీలక్ష్మి విచారణ

అభియోగాలను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు 13న హాజరుకావాలంటూ శ్రీలక్ష్మికి సమన్లు జనంసాక్షి, హైదరాబాద్‌ : ఓఎంపీ కేసులో నిందితురాలైన ఐఏఎస్‌ అధికారి, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మిపౖ అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు…