Featured News

గెలుపు కోసం వ్రమించాల్సిందే !

తిరుమల,అక్టోబర్‌22(జనంసాక్షి ): ఓడిపోవడానికి కాదు కదా మనం పుట్టింది. గెలుపు కోసం జన్మించాం. గెలుపును వరించడానకే శ్రమించాలి. సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు సాగితే అపరిమితమైన శక్తి, అజేయమైన సంకల్ప బలం సిద్ధిస్తాయి. మన జీవితం సజావుగా సాగాలంటే దైన్యాన్ని అజ్ఞానాన్ని దుఃఖాన్ని వదులుకోవాలి. జీవన మార్గంలో కంటకాలు ఉంటాయని గ్రహించాలి. బాధ్యతలు పైన పడ్డాక జీవిత పయనం … వివరాలు

చైనాలో మళ్లీ కరోనా విజృంభణ

వందలాది విమానాలను రద్దు స్కూళ్లను మూసివేస్తూ ఆదేశాలు బీజింగ్‌,అక్టోబర్‌21 (జనంసాక్షి) : కరోనాను అదుపు చేశామని ప్రకటించుకున్న చైనాలో మళ్లీ కల్లోలం చెలరేగుతోంది. కొత్తగా కేసులు పెరగడంతో జాగ్రత్తలు తీసుకుంది. దేశంలో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తుండడంతో అప్రమత్తమైన చైనా వందలాది విమానాలను రద్దు చేసింది. స్కూళ్లను మూసివేసింది. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు ప్రారంభించింది. … వివరాలు

అసహజ వాతావరణం సృష్టించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ దిట్ట

అందుకే అదంటేనే భయమన్న సిద్దరామయ్య బెంగళూరు,అక్టోబర్‌21 (జనంసాక్షి) : తనకు ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే భయమని కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. సమాజంలో అసహజ వాతావరణం సృష్టించి రాజకీయంగా లబ్ది పొందాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకుంటుందని, అవి ప్రజలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆయన వివరణ ఇచ్చారు. దేశంలో సామాజిక సామరస్యం గురించి తాను ఎప్పుడూ … వివరాలు

వందేళ్లలో మహమ్మారిపై అతిపెద్ద విజయం

వందకోట్ల డోసుల టార్గెట్‌ చేరుకోవడం గర్వం ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ విశ్రామ్‌ సదన్‌ ప్రారంభించిన మోడీ న్యూఢల్లీి,అక్టోబర్‌21 (జనంసాక్షి) : వందేళ్ళలో అతి పెద్ద మహమ్మారిపై పోరాటంలో మన దేశానికి 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులతో బలమైన రక్షణ కవచం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇది అందరి కృషి వల్లనే సాధ్యమయ్యిందని అన్నారు. … వివరాలు

రైతుల రోడ్ల దిగ్బంధనం సరికాదు

పిటిషన్‌పై విచారణలో జడ్జి వ్యాఖ్యలు న్యూఢల్లీి,అక్టోబర్‌21  (జనంసాక్షి) : నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నప్పటికీ, రోడ్లను నిరవధికంగా దిగ్బంధించరాదని సుప్రీంకోర్టు మరోమారు రైతులకు తెలిపింది. రోడ్లపై నుంచి నిరసనకారులను ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మూడు వారాల్లోగా సమాధానం సమర్పించాలని రైతు సంఘాలను ఆదేశించింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. … వివరాలు

20 ఏండ్ల టిఆర్‌ఎస్‌ ప్రస్థానం గర్వ కారణం

చావునోట్లో తలపెట్టి రాషట్‌రం తెచ్చిన కెసిఆర్‌ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా పనిచేయాలి టిఆర్‌ఎస్‌ నూతన కమిటీ భేటీలో మంత్రి వేముల నిజామాబాద్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): ప్రత్యేక తెలంగాణ సాధన కోసం నాడు ఉద్యమ నాయకుడు కెసిఆర్‌ నాయకత్వంలో కొద్ది మందితో మొదలైన టిఆర్‌ఎస్‌ నేడు అతి పెద్ద పార్టీగా అవతరించిందని రాష్ట్ర రోడ్లు`భవనాలు,గృహనిర్మాణ , శాసనసభ … వివరాలు

పంటమార్పిడికి రైతుల ఆసక్తి

యాసంగి పంటలకు అందుబాటులో ఎరువులు,విత్తనాలు రైతు వేదికలపై సమగ్ర పంటల విధానంపై చర్చ వ్యవసాయాధికారులతో మంత్రి నిరంజన్‌ రెడ్డి సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): ఈ యాసంగి పంట కోసం సాగుకు సరిపోను విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పంటల మార్పిడి భారీ ఎత్తున … వివరాలు

పెరగనున్న అమెజాన్‌ ప్రైమ్‌ ధరలు

వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ప్లాన్‌ ధరలపెంపు న్యూఢల్లీి,అక్టోబర్‌21(జనం సాక్షి ): అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు మరింత భారం పడనుంది. త్వరలో సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెరగనున్నాయి. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్లాన్‌ ధరలను కూడా అమెజాన్‌ సవరించనుంది. త్వరలోనే ఈ పెంపు ఉంటుందని అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎప్పటి నుంచి పెంచేదీ మాత్రం వెల్లడిరచలేదు. అమెజాన్‌ … వివరాలు

మాదకద్రవ్యాలకు ఎపిని అడ్డా చేశారు

తెలంగాణ పోలీసులు చెక్‌ చేస్తుంటే తెలియడం లేదా అక్కడి పోలీసులు ఎందుకు వచ్చారో డిజిపికి తెలియదా టిడిపి నేత బోండా ఉమ ఘాటు వ్యాఖ్యలు అమరావతి,అక్టోబర్‌21(జనం సాక్షి): వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర్‌ రావు అన్నారు. 13 జిల్లాలలోని వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్‌ను, … వివరాలు

25నుంచి 2వరకు ఇంటర్‌ పరీక్షలు

కరోనాతో ప్రమోట్‌ అయిన వారికి నిర్వహణ పూర్తి ఏర్పాట్లు చేసశామన్న మంత్రి సబిత బోర్డు అధికారులతో ఉన్నతస్థాయి సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనం సాక్షి): గతంలో కరోనా కారణంగా ప్రమోట్‌ చేసిన ఇంటర్‌ విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామని స్పష్టం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేశారు. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని … వివరాలు