Featured News

ఎంపిటిసి,జడ్పీటిసిలకు జెండా ఎగురవేసే అవకాశం

మండలిలో ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): కేంద్రం 15 ఫైనాన్స్‌ కమిషన్‌లో స్థానిక సంస్థలకు రూ. 500 కోట్లు లోటు పెట్టినా.. మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదనంగా రూ. 500 కోట్లు కేటాయించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసన మండలిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా … వివరాలు

రాష్ట్రంలో మూడు జనపనార మిల్లుల ఏర్పాటు

ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడిరచిన మంత్రి కెటిఆర్‌ గోనె సంచుల కొరత తీర్చేందుకే అని వెల్లడి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జనపనార మిల్లును ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలియచేశారు. జనపనార పరిశ్రమను ఏర్పాటు … వివరాలు

గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణనే ఫస్ట్‌

పదికోట్ల సంపదను సృష్టిచామన్న మంత్రి తలసాని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వివరణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. అలాగే గొర్రెల కాపరులకు ఉపాధి చూపామని అన్నారు. దీంతో వారికి ఆర్థిక భరోసా ఏర్పడిరదన్నారు. గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ … వివరాలు

జీవవైవిధ్యానికి పులుల సంరోణ ముఖ్యం

అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే ఇండియా ఫర్‌ టైగర్స్‌ ఏ ర్యాలీ ఆన్‌ వీల్స్‌ ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జంతుజాలంను రక్షిస్తేనే అడవుల సంరక్షణ … వివరాలు

అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్దికి కెసిఆర్‌ కృషి

బంగారు తెలంగాణ సాధనే బాపూజీకి సరైన నివాళి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహావిష్కరణలో హరీష్‌ రావు జోరువానలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సిద్దిపేట,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బంగారు … వివరాలు

దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌

ఎక్కడిక్కడే రోడ్ల దిగ్బంధనం బంద్‌తో స్తంభించిన రవాణా వ్యవస్థ ఉత్తరాదిలో పలుచోట్ల ఆందోళనలు ఉధృతం ఢల్లీి సరిహద్దుల నుంచి రాజదానికి ట్రాఫిక్‌ జామ్‌ రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన రైతు సంఘాల నేతలు న్యూఢల్లీి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంస్థలు ఇచ్చిన ’భారత్‌ బంద్‌’ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు … వివరాలు

ఎపిలో ప్రశాంతంగా బంద్‌

వర్షంలోనూ ఆగని నిరసనలు వామపక్షాల నిరసన ప్రదర్శనలు డిపోలకే పరిమితమైన బస్సులు విజయవాడ,సెప్టెంబర్‌27(జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ను కొనసాగుతోంది. భారత్‌ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీలోని విజయవాడ బస్టాండ్‌ ఎదుట వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీల ఆందోళన చేపట్టాయి. … వివరాలు

రైతుల బంద్‌కు రాహుల్‌ మద్దతు

అన్ని పార్టీల మద్దతుతో కొనసాగుతున్న బంద్‌ న్యూఢల్లీి,సెప్టెంబర్‌27(జనంసాక్షి) గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు సోమవారంనాడు ఇచ్చిన భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, వయనాడు ఎంపీ రాహుల్‌ గాంధీ మద్దతు ప్రకటించారు. రైతులు చేపట్టిన అహింసాయుత సత్యాగ్రహం నేటికీ యథాతథంగా కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం వంచనకు పాల్పడుతూనే … వివరాలు

హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం

పలు జిల్లాల్లూను భారీ వర్షాలు తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం మ్యాన్‌హోల్‌లో కొట్టుకోపోయిన టెక్కీ కోసం గాలింపు హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జనంసాక్షి) హైదరాబాద్‌ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతాంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు … వివరాలు

తీరం దాటిన గులాబ్‌ తుఫాన్‌

తుపాన్‌ ప్రభావంతో భారీగా వర్షాలు శ్రీకాకుళం తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా పలు ప్రాంతాల్లో నేల కూలిన చెట్లు తుఫాన్‌ ప్రభావంపై సిఎం జగన్‌ ఆరా విశాఖపట్టణం/విజయవాడ,సెప్టెంబర్‌27(జనంసాక్షి) గులాబ్‌ తుఫాన్‌ పరభావంతో ఎపివ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులబ్‌ తుపాన్‌ కళింగపట్నం`గోపాలపూర్‌ మధ్య గులాబ్‌ తుపాను తీరం దాటింది. … వివరాలు