Featured News

బాలాపూర్ లడ్డు @ 27 లక్షలు

హైదరాబాద్ : బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దయానంద్‌ తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని …

త్వరలో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

` అన్ని వర్గాలకు శుభవార్త:మంత్రి హరీశ్‌ ` ప్రతి ఆడపిల్లకు మేనమామ మన కేసీఆర్‌ ` నిజం ప్రచారం పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది.. ` కేసీఆర్‌ వల్లే …

డెంగీపై అప్రమత్తంగా ఉండండి

` రాష్ట్రాలకు  కేంద్రం సూచన దిల్లీ(జనంసాక్షి): దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక, …

గణేష్‌ శోభాయాత్రలో విషాద ఘటనలు

` డీజే సౌండ్‌ ధాటికి ఇద్దరు యువకులు హార్ట్‌ఎటాక్‌తో మృతి ` విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు ` కామారెడ్డి,నాగర్‌ కర్నూల్‌లో ఘటనలు …

పోలవరం బ్యాక్‌వాటర్‌ అభ్యంతరాలపై ఏపీ నిర్లక్ష్యం

` కేంద్ర జల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్ర జల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం బుధవారం లేఖ రాసింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌ విషయంలో …

డీజే సౌండ్‌కు ఆగిన గుండె

కామారెడ్డి : గణేష్‌ నిమజ్జన వేడుకల్లో విషాదం నెలకొంది. డీజే సౌండ్‌లతో వినాయకుడిని ఊరేగింపు చేస్తుండగా ఒకరు గుండె ఆగి మృతిచెందారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని …

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్ ప్రిన్సిపాల్ సెక్రటరీ: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు..

  తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్ ప్రిన్సిపాల్ సెక్రటరీ: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.. ధర్మపురి (జనం సాక్షి )శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి …

రాష్ట్రపతిని కలిసిన లోకేశ్‌

` ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి దిల్లీ(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం …

కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

` ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో  విచారణ నవంబర్‌ 20 వరకు వాయిదా.. ` సమన్లు జారీచేయొద్దని ఈడీకి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న …

గ్రూప్‌`1ప్రిలిమ్స్‌ రద్దుపై విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌(జనంసాక్షి): టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడిరది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశిస్తూ …