Featured News

హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపణలు రావాలి

సెప్టెంబర్‌ మార్చ్‌కు సర్వం సిద్ధం జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌ : సెప్టెంబర్‌ 30న నిర్వహించనున్న హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపనలు రావాలని, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ …

పదివేల లోపు ర్యాంకు విద్యార్థులకు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి): పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని నిర్ణయం తీసు కున్నట్టు …

స్టీరింగ్‌ లేని కారు వచ్చేస్తోందహో !

మీరు కారును ఎలా నడుపుతారు ? ఏముంది.. స్టీరింగ్‌ తిప్పుతూ, గేర్లు మార్చుతూ అంటారా ? మీరు చెప్పింది కరెక్టే ! కానీ, భవిష్యత్తులో మీరు కారు …

తెలంగాణను అడ్డుకునేందుకే ప్రత్యేక రాయలసీమ నినాదం

ఇది కొత్త బిచ్చగాళ్ల నాటకం సీపీఐ సీనియర్‌ నాయకుడు అజీజ్‌ పాషా హైద్రాబాద్‌, ఆగస్టు 30(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకొపేందుకే ప్రత్యే రాయలసీమ వాదాన్ని తెరపైకి తెచ్చారని, ఇవన్నీ …

కసబ్‌కు ఉరే సరి

కింది కోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం భారత్‌పై దండెత్తడమే అతి పెద్ద తప్పు మరణ శిక్షకు మించి మరోశిక్ష లేదు పాక్‌ భూభాగం పైనుంచే దాడులకు కుట్ర …

విద్యుత్‌ ఆదా చేయండి.. ఇష్టపడిందే చదవండి : సీఎం

వర్షాలు లేక గ్యాస్‌ లేక కుంటుపడిన ఉత్పత్తి మంత్రి గీతారెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి): విద్యుత్‌ ఆదాకు ప్రతి ఒక్కరూ సహకరించండి.. ఒక యూనిట్‌ను ఆదా …

అంగవైకల్యం శాపం కాదు పాలకుల నిర్లక్ష్యమే

ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి వికలాంగుల సభలో వక్తల డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : అంగవైకల్యం శాపం కాదు, పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యమని …

విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు అన్యాయం

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు పాలకులు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం …

తెలంగాణపై రాజీలేని పోరు

తెలంగాణ వద్దనే నేతల్ని తుంగలో తొక్కి ప్రజలు తెలంగాణ సాధించుకుంటారు : నారాయణ సూర్యాపేట, ఆగస్టు 27 : రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ పటిష్టంగా ఉందని సీపీఐ …

సచివాలయం వద్ద టీడీపీ హై డ్రామా

హైద్రాబాద్‌, ఆగస్టు27(జనంసాక్షి): సచివాలయంలో టీడీపీ హైడ్రామా అర్ధరాత్రి వరకూ కొనసాగింది. సమతా బ్లాక్‌లోని సీఎం కార్యాలయానికి రైతు సమస్యలపై విజ్ఞప్తి చేసేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల వివరణను …