Thursday, 26 November 2026

Featured News

ఉద్యమం ఉప్పెనలా ఉంది

తెలంగాణ సాధిస్తాం : కేసీఆర్‌ హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఉప్పెనలా మారిందని, తొందర్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం నగరంలోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో…

మీ వెయ్యి నాకెందుకు?

చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి రాహుల్‌కు షాకిచ్చిన పేపర్‌బాయ్‌ చిన్నారిని దత్తత తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ భోపాల్‌, మే 12 (జనంసాక్షి) : ‘మీ వెయ్యి నాకెందుకు? చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి’ అంటూ ఓ…

ఏ తప్పూ చేయలేదు : అశ్వనీకుమార్‌

న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : తాను ఏ తప్పూ చేయలేదని, సుప్రీంకోర్టు తనను తప్పు బట్టలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీకుమార్‌ చెప్పారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఏ…

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలి

రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. శనివారం జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1998 మే 11,…

అసలు మీరు కట్టండి.. వడ్డీ మేం కడతాం

రైతులు పథకాలు వినియోగించుకోవాలి సీఎం కిరణ్‌ కర్నూలు, మే 11 (జనంసాక్షి) : అసలు మీరు కట్టండి.. వడ్డీ మేం కడతామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు.…

తీరం వెంట పటిష్ట రక్షణ

నేవీ సేవలలోకి మిగ్‌-29కెే విమానాలు : ఆంటోని పనాజీ, (జనంసాక్షి) : మిగ్‌-29కె యుద్ధ విమానాలతో కూడిన బ్లాక్‌ పాంథర్‌ దళాన్ని రక్షణమంత్రి ఏకే ఆంటోని శనివారం భారతనౌకదళ సేవలలోకి ప్రవేశపెట్టారు. గోవాలోని పనాజీ సముద్రజలాలలో విమాన వాహకనౌక…

రెండు కళ్ల బాబుకు మరోషాక్‌

కారెక్కనున్న కడియం రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కంటే.. కనిపెంచిన తెలంగాణే ముఖ్యం : కడియం శ్రీహరి వరంగల్‌, మే 11 (జనంసాక్షి) : రెండు కళ్ల బాబుకు మరో షాక్‌ తగిలింది. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, సీనియర్‌…

అసెంబ్లీ ముట్టడితో కేంద్రం కదలాలి

‘బయ్యారం’ కోసం తెలంగాణంతా లొల్లి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టే అసెంబ్లీ ముట్టడితో కేంద్రం కదిలిరావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

మా ఉక్కు మాకేనని పది జిల్లాల్లో తెరాస పోరు

హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) : మా ఉక్కు మాకే చెందాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పది జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. నగరంలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు…

ఈమె మృత్యుంజయురాలు

17 రోజుల తర్వాత శిథిలాల కిందినుంచి వెలికితీత వెయ్యికి చేరిన ఢాకా మృతులు ఢాకా, (జనంసాక్షి) : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కుప్పకూలిన ఎనిమిది అంతస్తుల భవంతి శిథిలాల కింది నుంచి 17 రోజుల తర్వాత ఓ యువతిని…