Wednesday, 25 November 2026

Featured News

శివకాశిలో ఘోర ప్రమాదం

శివకాశి, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తమిళనాడులోని శివకాశిలో ఘోర ప్రమాదం సంభవించింది. బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 54 మంది సజీవ దహనమయ్యారు. మరో 78 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి…

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ

అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయ…

శివకాశీ పటాకుల ఫాక్టరీలో అగ్నిప్రమాదం: 32 మంది మృతి

తమిళనాడు: తమిళనాడులోని శివకాశీలో ఓంశక్తి పటాకుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఓం శివశక్తిఫైర్‌వర్క్స్‌ పరిశ్రమలో  ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలోని…

ముల్కీ అమరులే మనకు స్ఫూర్తి

ఘనంగా గన్‌పార్కు వద్ద టీజేఏసీ నివాళి హైదరాబాద, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): ముల్కీ అమరులే ప్రస్తుతం సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని తెలంగాణ డాక్టర్ల జేఏసీ అధ్యక్షుడు డాక్టర్‌ నర్సయ్య వెల్లడించారు. మంగళవారం తెలంగాణ జేఏసీ, డాక్టర్ల…

బొగ్గు కుంభకోణంలో దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు

ఐదు కంపెనీలపై కేసులు బొగ్గు స్కాంలో కాంగ్రెస్‌ ఎంపీ హస్తం ! న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 : బొగ్గు కుంభకోణం కేసుపై ఎట్టకేలకు సీబీఐ కదిలింది. దేశవ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కంపెనీలపై సీబీఐ మంగళవారం ఏకకాలంలో దాడులు…

తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు

ఉద్యమ రుచి చూపిస్తాం తెలంగాణ మార్చ్‌తో కేంద్రం మెడలు వంచుతాం : కోదండరాం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, నాలుగున్నర కోట్ల మందిని కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని తెలంగాణ…

ప్రభుత్వంతో చర్చలు విఫలం ఉధృతమైన జూడాల సమ్మె

అత్యవసర సేవలు నిలిపివేత సమ్మెబాట వీడాలని ప్రభుత్వ హుకూం ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరిక హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉద్ధృతమైంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ జూడాలు మంగళవారం నుంచి ఆందోళనను మరింత తీవ్రవతరం చేశారు.…