ఏపీపీఎస్సీ గ్రూప్-1
మెయిన్స్ పరీక్షలు వాయిదా దిద్దుబాటు కార్యక్రమంలో భాగం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (జనంసాక్షి): రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని వాయిదావేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆదివారం అత్యవసరంగా భేటీ అయిన ఏపీపీఎస్సీ సభ్యులు ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు…










