Wednesday, 25 November 2026

Featured News

సాగర్‌ ఆయకట్టు.. ప్రశ్నర్థకం?

స్పందించని ప్రజా ప్రతినిధులు, ఆందోళనలో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా నిజాంసాగర్‌ రైతులు దిగులుతో క్రుంగి పోతున్నారు. వర్షాకాలం ప్రారంభమై ఎన్నో రోజులు గడిచిన ప్రాజెక్టులో నీరు లేక బోసిపోయింది. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాంతాల్లో వర్షం లేక…

కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా

భారీ నిరసన ప్రదర్శన కూడంకుళం, సెప్టెంబరు 09 (జనంసాక్షి) : తమిళనాడు కూడంకుళం అణుమ విద్యుత్‌ కేంద్రానికి వ్యతికేకంగా స్థానికు లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. పీఎంకే ఈ ర్యాలీకి మద్దతిస్తుండగా ప్రభుత్వం నిషేధాజ్ఞలు…

శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతి

ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం తిరుమల, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): శ్రీవారి సేవలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తరించారు. ఆదివారం ఉదయం సరిగ్గా 6.25 నిమిషాలకు ఆలయ ముఖ ద్వారంగుండా లోపలికి ప్రవేశించారు. ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని…

శ్వేత విప్లవ పితామహుడు

వర్గీస్‌ కురియన్‌ ఇక లేరు అహ్మదాబాద్‌, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): శ్వేత విప్లన పితామహుడు వర్గీస్‌కురియన్‌ (90) కన్నుముశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కురియన్‌ నడియాడ్‌లోని ఓ ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య…

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి

పీఎస్‌ఎల్‌వీసీ -21 విజయవంతం ఇస్రో వందో ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని శాస్త్రవేత్తలను అభినందించిన మన్మోహన్‌ నెల్లూరు, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎస్‌ఎల్‌వీ-సీ21 ప్రయోగాన్ని భారత శాస్త్రవేత్తలు ఆదివారం ఉదయం విజయవంతంగా నిర్వహించడం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో…

ప్రధాని మన్మోహన్‌కు ఘనస్వాగతం

నెల్లూరు, సెప్టెంబర్‌8(జనంసాక్షి): ఇస్రో చేపట్టనున్న వందో ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌ శనివారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీహరికోట చేరుకున్నారు. ఆయన్ను సీఎం…

అన్ని పార్టీలను మార్చ్‌కు కలుపు పోవుడే

తెలంగాణ మార్చ్‌ చారిత్రాత్మక ఘట్టం కావాలి: కోదండరామ్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ జెఎసి ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయడానికి రేపటి నుంచి 15వ తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలను చేపడుతున్నట్లు…

హీనా రబ్బాని , ఎస్‌ఎం కృష్ణల చర్చలు సఫలం

భారత్‌ పాక్‌ సంబంధాల్లో ముందడుగు జాలర్ల విడుదల.. వీసా నిబంధనల సడలింపు ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 8 : ఉగ్రవాదం సహా పలు అంశాలపై భారత్‌-పాక్‌ల మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదమే ప్రధాన ఎజెండాగా ఇరుదేశాల విదేశాంగ…

జలమార్గం ద్వారానే ఉగ్రవాదుల చొరబాటు

సోషల్‌ మీడియాతో కొత్త సవాళ్లు మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఏ): దేశ భద్రతకు సోషల్‌ విూడియా కొత్త సవాలుగా మారిందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సింగ్‌ అన్నారు. దాన్ని నియంత్రించేందుకు,…

చైనాలో భారీ భూకంపం

బీజింగ్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): చైనాలో భారీ భూకంపం సంభ వించింది. భూక పం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతల మయ్యాయి. ఈ సంఘటనలో 65 మంది దుర్మరణం చెందారు. 750 మంది తీవ్రంగా గాయపడగా ,…