జాతీయం
రికార్డు స్థాయిలో స్టాక్ మారెట్లు
ముంబయి: సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయం సాధించడమే మార్కెట్ల జోరుకు కారణమని భావిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బీఎన్‌ఈ సెన్సెక్స్ 333 పాయింట్ల లాభంతో 21,330…
