Tuesday, 24 November 2026

హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

హైదరాబాద్

హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

హైదరాబాద్‌: హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ల వ్యవహారం సుప్రీం కోర్టులో ఉన్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు తమ అభ్యంతరాలను సుప్రీం కోర్టుకు తెలియజేసేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు వ్యాఖ్యానించి…