హైదరాబాద్
జేసీని బహిష్కరించాలని లేఖ రాశాం: బొత్స
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐసీసీకి లేఖ రాసినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు అహంకార పూరితమైనవని అన్నారు. జేసీ…
