క్షీణిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం

share on facebook
 న్యుఢిల్లీ జ‌నంసాక్షి   భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తోంది. ఆయనకు లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ కు చికిత్స అందిస్తున్నామంటూ తాజాగా హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది ఆర్మీ ఆసుపత్రి. ప్రస్తుతం కోమాలో ఉన్న ప్రణబ్‌ ముఖర్జీకి.. నిన్నటినుంచి కిడ్నీ సంబంధ సమస్యలు కూడా ఎదురౌతున్నట్లు పేర్కొంది. వెంటిలేటర్‌ సహాయంతోనే చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ప్రత్యేక వైద్యబృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వెల్లడించింది.

Other News

Comments are closed.