గ్యాలేరీ

Telangana Film Festival

Cholo Assembly Arrest Photos

13th O.u Chelo Assembly photos

మే 4న ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

ముంబై ,ఏప్రిల్‌ 29  (జనంసాక్షి) : వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత తుది జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. దీని కోసం బీసిసిఐ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌పాటిల్‌ సారథ్యంలోని ఐదుగురి సభ్యులతో కూడిన సెలక్షన్‌ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఇప్పటికే 30 మందితో కూడిన ప్రాబబుల్స్‌ … వివరాలు

రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ గెలుపు

జింబాబ్వేతో సిరీస్‌ సమం హరారే, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి): జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ విక్టరీ కొట్టింది. 143 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారీ లక్ష్య ఛేదనలో 4 వికెట్లకు 139 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే  క్రమం … వివరాలు

రాణించిన రాజస్థాన్‌

జైపూర్‌ ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : జైపూర్‌లో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ ముకుంద్‌ 21 బంతుల్లో 19 పరుగులు చేసి … వివరాలు

రో’హిట్‌’

చెలరేగిన శర్మ 39 బంతుల్లో 79 పరుగులు పోరాడి ఓడిన పంజాబ్‌ నాల్గో స్థానంలో ముంబయి జట్టు ముంబయి ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : ముంబయిలో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ముంబయి ఇండియన్స్‌ జట్టు నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టు 174 పరుగులు … వివరాలు

ధోని ధనాధన్‌ ఇన్నింగ్స్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం,  మెరుపులు మెరిపించిన మైక్‌ హస్సీ ధావన్‌, అమిత్‌ శ్రమ వృథా హైదరాబాద్‌కు తప్పని ఘోర పరాభవం చెన్నై ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) : ఐపీఎల్‌లో-6లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవెసింది.మహీంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్‌ … వివరాలు

మహేంద్రుని మాయాజాలం

  ఐపీఎల్‌-6లో ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిగా ధోనీ చెన్నై,ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): ప్రపంచ క్రికెట్‌లో అతి కొద్దిసమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ…ఆటలోనే కాదు ఆర్జనలోనూ , పాపులారిటీలోనూ దిగ్గజాలతో పోటీపడగలిగిన సత్తా ఉన్నవాడు. ఇప్పటికే పలు రూపాలలో ఇది నిరూపితమైంది కూడా. తాజాగా ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో ఎక్కువమంది కోరుకునే ఆటగాడి … వివరాలు

బిడబ్య్లూసీ ర్యాంక్‌ల్లో కాశ్యప్‌ హవా

ఢిల్లీ : లండన్‌ ఒలంపిక్స్‌ క్వాటర్‌ ఫైనల్‌కు చేరి సంచలనాలు సృష్టించిన పార్లపల్లి కాశ్యప్‌ గురువారం ప్రపంచ బ్యాట్మింటన్‌ సమాఖ్య (బిడబ్య్లూసీ) విడుదల చేసిన ర్యాకింగ్‌లో ఆరవ స్థానాన్ని చేజేక్కించుకున్నాడు. బుధవారం జరిగిన ఇండియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరిస్‌లో పురుషుల సింగిల్‌ మ్యాచ్‌లో ప్రపంచ, ఆసియా, ఒలంపిక్స్‌ మాజీ చాంపియన్‌ తోఫిక్‌ హిదాయత్‌ (ఇండోనేషియా) జరిగిన … వివరాలు