Sports

పోలిష్‌ ఓపెన్‌లో గాయత్రి రన్నరప్‌

కోపేన్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : పోలిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్‌ పుల్లెల, సామియా ఇమాద్‌ ఫారూఖీ రన్నరప్‌గా నిలిచారు. మహిళల డబుల్స్‌ విభాగం ఫైనల్లో గాయత్రి త్రిషా జాలీ (భారత్‌) ద్వయం 10`21, 18`21తో మార్గోట్‌ లాంబర్ట్‌ యాన్‌ ట్రాన్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. … వివరాలు

ఫార్మూలా రేసర్‌ హోమిల్టన్‌ సరికొత్త చరిత్ర

కెరీర్‌లో 100వ విజయం సాధించి రికార్డు మాస్కో,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : ఫార్ములా`1 రేస్‌లో లూయిస్‌ హామిల్టన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వంద రేస్‌లు నెగ్గిన తొలి ఎఫ్‌`1 డ్రైవర్‌గా రికార్డులకెక్కాడు. ఆదివారం జరిగిన రష్యన్‌ గ్రాండ్‌ ప్రీలో మెర్సిడస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్స్‌), కార్లోస్‌ జెయింజ్‌ జూనియర్‌ (ఫెరారీ) రెండు, … వివరాలు

అర్థం లేకుండా కోహ్లీ ఆట

చెన్నైపై ఓడితే కెప్టెన్సీ నుంచి తీసేయనున్న ఆర్‌సీబీ! అబుధాబి,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో సంచలనం నమోదవుతుందా? మరో జట్టు కెప్టెన్‌ను మధ్యలోనే తీసేస్తారా? ఇప్పటికే ఆ సారథిపై ఫ్రాంచైజీ గుర్రుగా ఉందా? మరొక్క మ్యాచులో సరిగ్గా ఆడకపోతే అంతే సంగతులా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శుక్రవారం చెన్నై … వివరాలు

నాలుగో టెస్టు కోసం పెద్దగా మార్పులు ఉండవు

నాలుగో టెస్టు కోసం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భారీ మార్పులతో బరిలోకి దిగుతాడని ఆశించొద్దని పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్‌ అన్నారు. ‘జట్టులోకి కొత్తగా ఎవరిని తీసుకున్నా.. కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఇదే జట్టుతో మిగతా మ్యాచులు ఆడవచ్చు. ఇటీవల కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టిన సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ … వివరాలు

షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. షూటింగ్‌లో సింగ్‌రాజ్‌ అధానా కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్‌ 1 విభాగంలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున పాల్గొన్న మరో షూటర్‌ మనీశ్‌ అగర్వాల్ ఫైనల్స్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకొన్నారు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన … వివరాలు

ఇంగ్లాండ్‌లో విరాట్‌ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ అకిబ్ జావెద్ విరాట్ కోహ్లీ.. శతకం బాది దాదాపు రెండేళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ విరాట్‌ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌ల్లో 24.80 సగటుతో 124 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో విరాట్‌ బ్యాటింగ్ తీరుపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ … వివరాలు

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించనున్న సానియా విూర్జా

` ఇండియా తరపున 4 ఒలింపిక్స్‌లలో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచే అవకాశం హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి):ఇండియన్‌ టెన్నిస్‌లో సంచలనం మన సానియా విూర్జా. దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓ దిక్సూచి. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించబోతోంది. 34 ఏళ్ల సానియా ఇండియా … వివరాలు

వెన్ను నొప్పితో బాధపడుతున్న చాను

ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయం న్యూఢిల్లీ,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  వెయిట్‌ లిప్టర్‌ విూరాభాయ్‌ చాను ఆసియ క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు విశ్రాంతి అవసరమని భావిస్తున్నారు. వెన్నునొప్పితో తాను బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తనకు రెస్ట్‌ ఇవ్వాలంటూ ఆమె భారతీయ వెయిట్‌ లిప్టింగ్‌ సమాఖ్యకు లేఖ రాసింది. ప్రస్తుతం తాను ఫిట్‌గా … వివరాలు

విరాట్‌ డీపీ చూశారా?

ముంబయి: స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలం వరకు అందరిలాగే వీరిద్దరూ తమ ప్రేమను బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు తమ ప్రేమ విషయం చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడటంలేదు. మొన్నటికి మొన్న మహిళా దినోత్సవం రోజు తన జీవితంలో రెండో యువతి అనుష్క … వివరాలు

దుస్తుల వివాదంలో సింధు?

న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్ స్టార్స్‌ను బట్టల వివాదం వెంటాడుతోంది. బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు, జన హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాండ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీధర్ తమ బట్టలు ధరించలేదని, ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఓ ప్రముఖ దుస్తుల కంపెనీ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. రియో ఒలింపిక్స్‌లో … వివరాలు