అంగన్వాడి జిల్లా మహాసభను జయప్రదం చేయండి

మునుగోడు ఆగస్టు26(జనం సాక్షి):
ఈనెల28న జరిగే అంగన్వాడీల నల్లగొండ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ చాపల శ్రీను ఒక ప్రకటనలో కోరారు.అంగన్వాడీ టీచర్స్,వర్కర్అసోసియేషన్ జిల్లా ఆరోమహాసభ ఈనెల28న ఆదివారం దేవరకొండలోని వైష్ణవిఫంక్షన్ హాల్లో జరిగే మహాసభలో టీచర్లు,వర్కర్లు అధికసంఖ్యలోపాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.