అగ్నిప్రమాదంపై త్వరలోనే నివేదిక: కృష్ణారావు
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయం ఓ సంభవించిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక సమర్పిస్తామని విచారణ కమిటీ ఛైర్మన్ కృష్ణారావు తెలిపారు. ఈరోజు ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ కమిటీ అధికారులు ఈరోజు విమానాశ్రయ ప్రాంగణాన్ని కూలంకషంగా గాలించారు. ఆధారాలకోసం అన్వేషించారు.