అగ్ని-1క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్‌: 700 కి.మీ పరిధీలోని లక్ష్యాలను చేధించే అగ్ని-1క్షిపణి ప్రయోగాన్ని బడిశాలో వీలర్‌ దీవిలోని ఇంటిగ్రేటెడ్‌ టెన్ట్‌ రేంజి నుంచి విజయవంతంగా పరీక్షించారు.1000కిలోల పేలుడు పధార్థాలను మోసుకెళ్లే ఈ క్షిపణఙ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు.