అమెరికా ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో నోబెల్‌

స్వీడన్‌: అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి కూడా ఈసారి అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలనే సోత్తంచేసుకున్నారు. అల్విన్‌ రోధ్‌, లాయ్డ్‌ షాప్టేలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. వారి ధియరీ ‘ ధియరీ ఆఫ్‌ స్టేబుల్‌ అల్లొకేషన్స్‌, అండ్‌ ప్రాక్టీస్‌ ఆఫ్‌ మార్కెట్‌ డిజైనింగ్‌ ‘కు ఈ పురస్కారం లభించిందని రాయల్‌ స్వీడిష్‌ ఎకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలియజేశారు.