అవుట్‌ ఇవ్వకపోవడంతో బెల్‌ సెంచరీ: డీఆర్‌ఎస్‌ గందరగోళం

ఆంపైర్‌ నిర్ణయాన్ని క్రికేటర్లు అపీలు చేసుకునే విధానం అంతర్జాతీయ క్రికేట్లో పరిచయం చేసిన ప్పటి నుంచి చర్చనీయాంశమైంది. అప్పట్లో వెస్టి ండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇయా న్‌ బెల్‌ను కాపాడింది. డీఆర్‌ఎస్పే ఇప్పటికే 2011 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెల్‌ వికెట్‌ను డీఆర్‌ఎస్‌ కాపా డటంతో గెలవాల్సిన భారత మ్యాచ్‌ డ్రాగా ముగి సింది. ఇదే విధంగా ప్రపంచకప్‌ టోర్నీలోనే ఐర్లా ండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లిష్టమైన నిర్ణయాలు ఈ డీఆర్‌ఎస్‌తో ఏర్పడ్డాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రే లియా జట్లు తమకు అనుకూలంగా తీర్పు రావడంతో డీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చాయి. అలాగే వెస్టిండీస్‌ జ ట్టుతో జరిగిన తొలి వన్డెలో 23 పరుగులు సాధించిన ఇయాన్‌ బెల్‌ బంతి బ్యాట్‌కు తాకి క్యాచ్‌ అయ్యిం ది. అంపైర్‌ నిర్ణయాన్ని అపీలు చేసినా బంతి బ్యాట్‌ తగిలిన విషయం క్లియర్‌గా తెలిసినా వికేట్‌ ఇవ్వలే దు. ఫలితంగా బెల్‌ 126 పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌ జట్లు 114 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.