అశ్విన్‌ అర్థశతకం

కోల్‌కతా: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ ఓటమి గండం నుంచి గట్టెక్కింది. ఆఖర్లో అశ్విస్‌ (53 బ్యాటింగ్‌) పోరాడుతుండటంతో ఇన్నంగ్స్‌ ఓటమిని తప్పించుకోగలిగింది. అశ్విస్‌కు తోడు ఓజా (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కడపటి వార్తలందేసరికే భారత్‌ 217/9 పరుగులతో ఉంది.