ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదలపై నిర్ణయం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదలపై సానుకూలంగా స్పందించాలని తాను కర్ణాటక సీఎంను కోరానని తప్పక పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని భాజపా సీనియార్‌ నేత వెంకయ్యనాయుడు ఈరోజు ఢిల్లీలో తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు.