ఆత్మాహుతి దాడిలో 25 మంది దుర్మరణం

బాగ్దాద్‌: బగ్దాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిలో 25 మంది దుర్మరణం చెందారు. కారులో వచ్చిన ఓ దుండగుడు తనకు తాను పేల్చుకున్నారు. దీంతో అక్కడికక్కడే 25 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బాగ్గాద్‌కు 25 కి.మీ దూరంలో జరిగింది.