ఆధార్ కార్డుల స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని బార్కాన్ వద్ద ఉన్న ఒక సంచిలో భారీగా ఉన్న ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.