ఆయుష్మాన్ పత్రాలు..
.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే అయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేద ప్రజల వైద్యం కోసం ప్రవేశ పెట్టిన అయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ఆరోగ్య భీమా పథకం లబ్ధిదారులకు గత వారం దండేపల్లి మండలం వెల్గనూర్, కాసిపేట గ్రామంలో ఉచిత రిజిస్ట్రేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి రెండు గ్రామాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 1500 మందికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ పత్రాలు అందించడం జరిగింది…