ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌:అషాడమాసం సందర్బంగా నాందేడ్‌ పండరిపూర్‌ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమద్య రైల్వే ప్రకటించింది.ఈనెల 27 ,29 జులైన1న రాత్రి 9.05 గంటలకు నాందేడ్‌ నుంచి పండరిపూర్‌కి మూడు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.ఈ నెల 28,30 జూలై 2న రాత్రి 9.10 గంటలకు మరో మూడు ప్రత్యేక రైళ్లు పండర్‌ పూర్‌-నాందేడ్‌ల మద్య నడపనున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది.