ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మృతి

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత రిచీ బెనాడ్ (84) శుక్రవారం ఉదయం మరణించారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు చానల్ నైన్ ప్రకటించింది.