ఆస్పత్రి నుంచి సీఐ బాలగంగిరెడ్డి డిశ్చార్జ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 06 : నల్లగొండ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి ఈరోజు డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జ్‌ చేసినట్టు వైద్యులు తెలిపారు.