ఇంజనీరింగ్‌ కళాశాలల ఆఫిడవిట్ల సమర్పణకు మరో అవకాశం

హైదరాబాద్‌: ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు సమర్పించని ఇంజినీరింగ్‌ కళాశాలలకు మరో అవకాశం కల్పించారు. రేపటినుంచి వారు ఆఫిడవిట్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 26వరకు వచ్చే ఆఫిడవిట్లను ఏఎఫ్‌ఆర్‌సీ ఆమోదిస్తుంది.