ఈరోజు అమరుడు యాదిరెడ్డి ప్రథమ వర్థంతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కోరుతు పార్లమెంట్‌ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి ప్రథమ వర్థింతి సంస్మరణసభ ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఈటెల రాజెందర్‌, కవిత తదితరులు పాల్గొననున్నారు.