ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,030గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,430 కాగా. కిలో వెండి ధర రూ.53,700గా ఉంది.