ఈ నెల 10న సమావేశం బీజేఎల్పీ

కర్నాటక: రాష్ట్రంలోని అంతర్గత కుమ్ములాటలతో అసమ్మతి నెలకొనటంతో ఆ పార్టీ అధిష్టానం నాయకత్వ మార్పు చేసింది. ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సదానందగౌడ రాజీనామా చేశాడు. జగదీష్‌ షెట్టర్‌కు పగ్గాలు అప్ప జేప్పనున్నారు. ఈ నెల పదిన ఆ పార్టీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జగదీష్‌ షెట్టర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.