ఉప ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ ఆరా

హైదరాబాద్‌:ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారాణాలను జిల్లాల వారిగ నేతలతో సమావేశామైన్నారు. నియోజకవర్గ నేతల అభిప్రాయలను ఓటమికి గల కారాణాలను సేకరిస్తున్నారు. 2014లో అధికారమే లక్ష్యంగ ముందుకేళ్ళలని సమావేశంలో చర్చించినట్లు ఆ పార్టీ నేత వర్ల రామయ్య తెలిపారు.