ఉమేశ్‌కుమార్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐసీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులు అందుబాటులో లేనందున క్రమశిక్షణ చర్యకింద ఉమేశ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.