ఎంపీ బలరరాంనాయక్‌కు పిలుపు

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌కు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శినుంచి పిలుపు వచ్చింది. అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. రెండురోజుల్లో కేంద్ర మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నా వార్తల నేపధ్యంలో ఈ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.