ఎన్టీపీసీ ఈడీసీ కేంద్రంలో పరిశ్రమ రక్షణ చర్యలపై అవగాహన సదస్సు

గోదావరిఖని: వివిధ పరిశ్రమల్లో తీసుకొవాల్సిన రక్షణ చర్యలపై ఎన్టీపీసీ ఈడీసీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల సంచాలకులు బాలకిశోర్‌ హాజరై పరిశ్రమల ప్రతినిథులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.