*****
సైదాపూర్ జనం సాక్షి ఫిబ్రవరి3;మండలంలోని వివిధ గ్రామాలకు రెండు కోట్ల 80 లక్షల నిధులను మంజూరు చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబును సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. సింగాపూర్ లో ఎమ్మెల్యేను కలిసిన సర్పంచులు, నాయకులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ఏ గ్రామాలకు ఎన్ని నిధులు వచ్చాయి.. మరి ఏమైనా నిధులు అవసరం ఉన్నాయా ..అనే విషయాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన గ్రామాలకు మరిన్ని నిధులను తీసుకురావాలని ఆయన అన్నారు. మంజూరైన నిధులతో ఆయా గ్రామాల్లో సిసి రోడ్లను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్ష ,కార్యదర్శి చంద శ్రీనివాస్, కాయిత రాములు, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పోలు ప్రవీణ్, కిటకిట రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
Other News
- కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి
- మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్
- విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ
- విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ
- మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- నాయకులురాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు
- పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ
- మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
- చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన
- ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన