ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
వీపనగండ్ల ఆగస్టు 31 (జనంసాక్షి) మండల కేంద్రంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో.. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో వీపనగండ్ల మండలటిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ తూముకుంట సింగిల్ విండో చైర్మన్ రామన్ గౌడ్ వీపనగండ్ల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య వీపనగండ్ల ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి కల్వరాల సర్పంచ్ రఘునాథ రెడ్డి సంపత్రావుపల్లి సర్పంచ్ రామేశ్వరరావు వల్వాపూర్ తాండ సర్పంచ్ అంజయ్య యాదవ్ గోపాల్ దిన్నె ఉపసర్పంచ్ కురుమయ్య అలాగే టిఆర్ఎస్ సీనియర్ నాయకులు. జక్కుల బాలచందర్ ముంతా మల్లయ్య జొల్లు నారాయణ ఏటూరి కురుమయ్య కొల్లాపూర్ మార్కెట్ కమిటీ సభ్యులు చాపల సాయిబాబా దయ్యపు బాలకృష్ణ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.