ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య కాల్పులు

చిత్తూరు: చంద్రగిరి మండలం శంకరయ్యవారిపల్లెలో పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఘటనలో తమిళనాడు చెందిన కూలీ మృతి చెందాడు. అయితే అతను కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించలేదు.