ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట మండల తహశీల్దార్
వరంగల్ : జిల్లాలోని నర్సింహులపేటమండలం తహశీల్దారు ఏసీబీకి చిక్కరు.రూ 10వేలు లంచం తీసుకుంటుండగా తహశీల్దారును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.