ఏసీబీ కోర్టులో హాజరైన గాలి జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కుంభకోణంకేసులో గాలి జనార్ధన్‌రెడ్డి నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు తీసుకువచ్చారు.