ఐఎస్‌ఎస్‌ బాధ్యతలు స్వీకరించిన సునీతా విలియమ్స్‌

న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) బాధ్యతలను స్వీకరించింది. ఈ బాధ్యతలు స్వీకరించిన రెండో మహిళ సునీత.కమాండర్‌ గెన్నడీపదల్క నుంచి ఆమె ఈ బాధ్యతలను తీసుకుంది. ఐఎస్‌ఎన్‌లో సేవలు అందిస్తున్న సునీత నవంబర్‌ 12 వరకు అక్కడే ఉండనున్నారు.