ఒలింపిక్స్‌లో స్థానం దక్కించుకున్న విష్ణువర్థన్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ఆటగాడు విష్ణువర్థన్‌ స్థానం దక్కించుకున్నాడు. జర్మన్‌ ప్లెయర్‌ ఫిలివ్‌ కోల్‌చెర్‌బర్‌ గాయంతో తప్పుకోవడంతో విష్ణువర్థన్‌కు అవకాశం లభించింది.