ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడీ నిష్క్రమణ

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడి నిష్క్రమించింది. టెన్నిస్‌ డబుల్స్‌ రెండో రౌడ్‌లో భాగంగా ఫ్రాన్స్‌ జోడీ జూలియస్‌ బెనెటౌ, రిచర్డ్‌ గాస్కెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-6, 4-6 తేడాతో ఓటమి పాలైంది.