ఒలింపిక్స్‌: ఫైనల్స్‌కి అర్షహత సాధించలేకపోయిన నారంగ్‌

లండన్‌: 50 మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌లో మూడు పొజిషన్స్‌లో భారతీయ షూటర్‌  గగన్‌ నారంగ్‌ ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయాడు. హైదరాబాద్‌కు చెందిన గగన్‌ నారంగ్‌ 10 మీటర్ల షూటింగ్‌లో పతకం సాధించిన సంగతి విదితమే.