‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర భవితవ్యం’అంశంపై మేదావుల చర్చ

హైదరాబాద్‌:ప్రస్తుత రాజకీయ తరుణంలో ఓటుహక్కు ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయి,రాష్ట్ర రాజకీయల భవిష్యత్తు ఏ విదంగా మారనుంది అనే అంశాలపై ‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర భవితవ్యం-మేదావుల పాత్ర’అనే అంశంపై ఈరోజు బషీర్‌బాగ్‌లోని ఏపీడబ్ల్యుజే వర్కింగ్‌ హాల్‌లో ఉదయం 10 గంటలకు చర్చ జరుగనుంది