ఓటు హక్కు వినియోగించుకున్నా జగన్‌, మోపిదేవి

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికలో వైకాపా అధ్యక్షుడు జగన్‌, మాజీ మంత్రి మోపిదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి వీరిని భారీ భద్రత మధ్య ఈ మధ్యాహ్నం అసెంబ్లీకి తరలించారు. ఓటు వేసిన అనంతరం పోలీసులు తిరిగి జైలుకు తరలించారు.