కన్నాయి గూడెంలో పోషణ పక్షోత్సవాలుకన్నాయి

 గూడెంలో పోషణ పక్షోత్సవాలు- చిరుధాన్యాలతో ఎంతో మేలు- సిడిపిఓ రోజా రాణిఅశ్వారావుపేట, మార్చి 29( జనం సాక్షి) చిరుధాన్యాల వంటకాలు  వల్ల మనకి ఎంతో మేలు చేస్తాయని అశ్వరావుపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రోజా రాణి అన్నారు. బుధవారం నాడు జాతీయ పోషణ పక్షోక్షాల్లో భాగంగా మండలంలోని కన్నాయిగూడెం అంగన్వాడి సెంటర్లో పోషకాహారాల గురించి పోషకాహార పదార్థాలను ప్రదర్శనలు ఉంచారు. చిరుధాన్యాలు వంటకాలు యొక్క ప్రాముఖ్యతను  తల్లిదండ్రులకు వివరించారు. చిరుధాన్యాలను వంటకాలు ఉపయోగించి మనం తీసుకున్నట్లయితే ఎంతో బలవర్థకంగా ఉంటాయని తెలిపారు.
గుమ్మడవల్లి సెక్టారు లో…. కోయరంగాపురం అంగన్వాడి సెంటరులో చిరుధాన్యాల వల్ల ఉపయోగాలు అవగాహన కల్పించారు. సూపర్వైజర్ సౌజన్య, అంగన్వాడి టీచర్ విజయ కుమారి అంబులి పోషకాహార విలువలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొంది లక్ష్మణరావు. సూపర్వైజర్ పద్మావతి, గిరి పోషణ సూపర్వైజర్ ప్రసాద్, అంగన్వాడి  టీచర్లు చిట్టెమ్మ, కృష్ణకుమారి, సామ్యూల్, మిల్లెట్ మిల్స్ కోఆర్డినేటర్ రాజశేఖర్,