కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కు ఘన సన్మానం
జనంసాక్షి కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాయలింగు మొదటి సారిగా వచ్చిన సందర్భంగా వారికి పూలమాలలతో, శాలువలతో ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, ఎంపిటిసిలు కోలేటి చంద్రశేఖర్, బోనాల వెంకటస్వామి, కో ఆప్షన్ మెంబర్ ఎండి.ఇంతియాజ్, సర్పంచ్లు నీలం సరిత, బొల్లపల్లి శంకర్ గౌడ్, తాటికొండ శంకర్, కొండ వెంకటేష్, ఆకుల ఓదెలు, కట్కం రవీందర్, శిలారపు అనిత, ఎంపీడీఓ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు శేషయ్య, ప్రమోద్ కుమార్, శైలజ శాంతి, మల్లీశ్వరి, లతో కార్యాలయ సిబ్బంది తదితరులు ఘనంగా సన్మానించారు.